Rain Alert | తెలంగాణకు భారీ వర్ష సూచన..! వడగళ్ల వాన తప్పదన్న బాలాజీ..!!
Rain Alert | ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆయా జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఎండలు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆయా జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఎండలు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది. అయితే ఈ నెల 18, 19 తేదీల్లో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఈ సారి వడగళ్ల వాన తప్పదన్నారు బాలాజీ. గత నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.
మార్చి 17వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణలో 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రాబోయే రెండు రోజుల్లో హనుమకొండ, జగిత్యాల, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 36 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్చి 9 వరకు 36 - 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
https://x.com/balaji25_t/status/2029372975330541828
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



