SSC Results | మధ్యాహ్నం 2 గంటలకు పదో తరగతి ఫలితాలు.. నేరుగా వాట్సాప్కే..
SSC Results | త్రినేత్ర.న్యూస్: పదో తరగతి పరీక్షా ఫలితాలు (SSC Results) బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు విడుదల చేయనున్నారు.
SSC Results | త్రినేత్ర.న్యూస్: పదో తరగతి పరీక్షా ఫలితాలు (SSC Results) బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు విడుదల చేయనున్నారు.
మార్చి 14 నుంచి ప్రారంభమైన పరీక్షలు, ఏప్రిల్ 13న పూర్తయ్యాయి. పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని ఎస్ఎస్ఎస్ అధికారులు గతంలో నిర్ణయించారు. అయితే దానికన్నా ముందే రిజల్ట్స్‌ను విడుదల చేస్తుండటం గమనార్హం. ఈసారి నేరుగా వాట్సాప్కే ఫలితాలను పంపిస్తారు. అయితే మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత 8096958096 నంబరుకు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
ఫలితాల కోసం..
results.bsetelangana.org
results.bse.telangana.gov.in
bse.telangana.gov.in
schooledu.telangana.gov.in
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



