GO 59 | జీవో 59 దరఖాస్తుదారులకు శుభవార్త
GO 59 | ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటుచేసుకుని.. ఆ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో59( GO 59 ) కింద దరఖాస్తు చేసుకున్నవారికి కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) శుభవార్త వినిపించింది. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బాధితుల ముఖాల్లో ఆనందం నింపింది.
GO 59 | త్రినేత్ర న్యూస్ : ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటుచేసుకుని.. ఆ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో59( GO 59 ) కింద దరఖాస్తు చేసుకున్నవారికి కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) శుభవార్త వినిపించింది. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బాధితుల ముఖాల్లో ఆనందం నింపింది. జీవో 59 కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం కానుంది. దీంతో 500 చదరపు గజాల లోపు ఉన్న స్థలాల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఈమేరకు కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో 59 అమలులో ఎలాంటి అక్రమాలకు తావు లేదు.. నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. గతంలో జీవో 59 అమలులో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ




