Telangana Govt | ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు
Telangana Govt | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ ముందుగానే వచ్చింది. అనుకున్న సమయం కంటే ముందే రెండు డీఏలను ప్రభుత్వం మంజూరు చేసింది.
Telangana Govt | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ ముందుగానే వచ్చింది. అనుకున్న సమయం కంటే ముందే రెండు డీఏలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి, జులై డీఏలను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు డీఏలు కలిపి 6.27 శాతం పెరుగుదల ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ వేతనంతో కలిపి పెరిగిన డీఏలను చెల్లించనున్నారు. డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమవుతాయి. సీపీఎస్ ఉద్యోగులకు మొదటి డీఏ 33, రెండో డీఏ 27 వాయిదాలలో చెల్లించనున్నారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం
అక్టోబర్ 6, 2026

CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
అక్టోబర్ 6, 2026

ACB Raids Telangana | కోరుట్ల ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: ఎంవీఐ బదులు కానిస్టేబులే డ్రైవింగ్ టెస్టులు
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●Bharti Airtel | వినియోగదారులకు షాకిచ్చిన ఎయిర్టెల్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు..
- ●UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించినా.. పెద్దగా ప్రభావం ఉండదు: ఆర్బీఐ గవర్నర్
- ●Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్
- ●vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..
- ●Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?
- ●Gold Price | ఆర్బీఐ రేటు పెంపుతో బంగారం మరింత పడుతుందా? కీలక స్థాయిలివే..

Bharti Airtel | వినియోగదారులకు షాకిచ్చిన ఎయిర్టెల్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు..

UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించినా.. పెద్దగా ప్రభావం ఉండదు: ఆర్బీఐ గవర్నర్

Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్

vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..



