New Posts | రెవెన్యూ శాఖలో కొత్తగా 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు.. ఏ జోన్లో ఎన్నంటే?
New Posts | రెవెన్యూశాఖలో కొత్త పోస్టులను (New Posts) ప్రభుత్వం సృష్టించింది. రెవెన్యూశాఖ (Revene Department) పరిధిలోని దేవాదాయ శాఖలో (Endowments Department) 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Executive Officer) పోస్టుల సృష్టిని ప్రభుత్వం ఆమోదించింది.
New Posts | త్రినేత్ర.న్యూస్: రెవెన్యూశాఖలో కొత్త పోస్టులను (New Posts) ప్రభుత్వం సృష్టించింది. రెవెన్యూశాఖ (Revene Department) పరిధిలోని దేవాదాయ శాఖలో (Endowments Department) 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Executive Officer) పోస్టుల సృష్టిని ప్రభుత్వం ఆమోదించింది. ఈ పోస్టులు గ్రేడ్ 1, 2, 3గా విభజించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో నంబర్ 42 విడుదల చేశారు.
దీనిప్రకారం చార్మినార్ జోన్లో అత్యధికంగా 67 పోస్టులు ఉండగా, కాళేశ్వరం జోన్లో అతి తక్కువగా 6 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక యాదాద్రి జోన్లో 48, జోగులాంబ జోన్లో 28, బాసర జోన్లో 14, రాజన్న జోన్లో 7 చొప్పున ఉన్నాయి. మొత్తంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులు 41, గ్రేడ్-2 పోస్టులు 62, గ్రేడ్-3 పోస్టులు 87 ఉన్నాయి.
The Government of Telangana issued https://t.co/93tAxWDjJg.42 (Finance HRM-I Dept, dated April 30, 2026) approving the creation of 190 Executive Officer posts (Grade I, II, III) in the Endowments Department under the Revenue Department. pic.twitter.com/JV0vHHqatU
— IPRDepartment (@IPRTelangana) May 2, 2026
సంబంధిత వార్తలు

CM Prajavani | సీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు.. సమస్యలు తెలుసుకున్న చిన్నారెడ్డి
ఏప్రిల్ 28, 2026

Ponguleti Srinivasa Reddy | ఇందిరమ్మ ఇండ్ల పథకం వేగవంతానికి.. కలెక్టర్లకు అదనపు అధికారాలు
ఏప్రిల్ 27, 2026

Ponguleti Srinivas Reddy | ధరణి అక్రమార్కులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం: ‘ప్రభుత్వ సొమ్మును అణా పైసాతో సహా వసూలు చేస్తాం’
జనవరి 11, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



