త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Govt Whips | శాస‌న‌స‌భ‌, మండ‌లిలో విప్‌ల నియామ‌కం

Govt Whips | శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వ విప్‌ల నియామ‌కం జ‌రిగింది.

S

Telangana | Published On Mar 19, 2026, 8.48 pm IST

Govt Whips | శాస‌న‌స‌భ‌, మండ‌లిలో విప్‌ల నియామ‌కం
Advertisement

Govt Whips | త్రినేత్ర‌.న్యూస్ : శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వ విప్‌ల నియామ‌కం జ‌రిగింది. మండ‌లిలో ప్ర‌భుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు అద్దంకి ద‌యాక‌ర్, బ‌ల్మూరి వెంక‌ట్ నియామ‌కం కాగా, శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యేలు విజ‌య‌ర‌మ‌ణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement