త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Legislative Council | ఎమ్మెల్సీలు గోరెటి, ద‌యానంద్, బ‌స‌వ‌రాజ్ సార‌య్య‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వీడ్కోలు

Legislative Council | శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న, దయానంద్, బసవరాజ్ సారయ్యల పదవీ విరమణ వీడ్కోలు సమావేశం శ‌నివారం జ‌రిగింది.

S

Telangana | Published On Nov 14, 2026, 3.21 pm IST

Legislative Council | ఎమ్మెల్సీలు గోరెటి, ద‌యానంద్, బ‌స‌వ‌రాజ్ సార‌య్య‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వీడ్కోలు
Advertisement

Legislative Council | త్రినేత్ర న్యూస్ : శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న, దయానంద్, బసవరాజ్ సారయ్యల పదవీ విరమణ వీడ్కోలు సమావేశం శ‌నివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రతిపక్ష నేత మధుసూదనచారిలతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ వీడ్కోలు స‌మావేశానికి మండలి విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీలు ఎంవీఎస్ రెడ్డి, భాను ప్రసాద్, దేశపతి శ్రీనివాస్, అంజిరెడ్డి, వాణి దేవి, కోటి రెడ్డి, శాసన సభ కార్యదర్శి తిరుపతి, మండలి కార్యదర్శి నర్సింహా చారి, అధికారులు ఉపేందర్ రెడ్డి, సుధాకర్ , వినోద్ కుమార్ తదితరులు హాజ‌ర‌య్యారు.

Advertisement
Advertisement