త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly Winter Session | డిసెంబర్‌ మూడో వారంలో తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాలు!

Telangana Assembly Winter Session | తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల‌ (Assembly Winter Session)ను వ‌చ్చే డిసెంబర్ (December) మూడో వారంలో నిర్వ‌హించే అవ‌కాశాలున్న‌ట్లు అధికార వ‌ర్గాల ప్రాథ‌మిక స‌మాచారం.

S

Telangana | Published On Nov 27, 2026, 1.11 pm IST

Telangana Assembly Winter Session | డిసెంబర్‌ మూడో వారంలో తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాలు!
Advertisement

Telangana Assembly Winter Session | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల‌ (Assembly Winter Session)ను వ‌చ్చే డిసెంబర్ (December) మూడో వారంలో నిర్వ‌హించే అవ‌కాశాలున్న‌ట్లు అధికార వ‌ర్గాల ప్రాథ‌మిక స‌మాచారం. 3 నుంచి 4 రోజుల పాటు నిర్వ‌హించే అవ‌కాశాలున్నాయి. అయితే నిర్వహణ తేదీలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

ఈ శీతాకాల స‌మావేశాల‌పై కచ్చితమైన తేదీలు, ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర మంత్రివర్గం లేదా బిజినెస్ అడ్వైజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement