TG Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా
TG Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కలిసి విడుదల చేశారు.
TG Inter Results | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కలిసి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే హవా సృష్టించారు.
ఫస్టియర్ ఫలితాలు ఇలా..
ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా, 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 66.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 2,49,110 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా, 1,85,331 మంది పాసయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 74.40 శాతంగా నమోదైంది. బాలురు 2,40,013 మంది హాజరు కాగా, 1,38,475 మంది ఉత్తీర్ణత పొందారు. బాలుర ఉత్తీర్ణత శాతం 57.69 శాతంగా నమోదైంది.
సెకండియర్ ఫలితాలు ఇలా..
ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా, 3,58,490 మంది పాసయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 70.58 శాతంగా నమోదైంది. 2,54,050 మంది బాలికలు పరీక్షలు రాయగా, 1,99,813 మంది పాసై 78.65 శాతం నమోదు చేశారు. బాలురు 2,53,898 మంది హాజరు కాగా, 1,58,677 మంది పాసయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 62.50 శాతంగా నమోదైంది.
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1495 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



