Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. బార్ కౌన్సిల్ నూతన చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా చిలకాని వెంకట్ యాదవ్ ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కిరణ్ కుమార్ గన్నమనేని ఎన్నికయ్యారు.
Telangana Bar Council | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ బార్ కౌన్సిల్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. బార్ కౌన్సిల్ నూతన చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా చిలకాని వెంకట్ యాదవ్ ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కిరణ్ కుమార్ గన్నమనేని ఎన్నికయ్యారు. ఈ ముగ్గురికి మిగతా సభ్యులు, పలువురు లాయర్లు అభినందనలు తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల ఆకాంక్షలు, సంక్షేమ అంశాలను జాతీయ స్థాయిలో సమర్థవంతంగా ప్రతిబింబించేలా వీరిసేవలు కొనసాగాలని ఆకాంక్షించారు.
నూతన నాయకత్వం న్యాయవాదుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, జూనియర్ న్యాయవాదుల సంక్షేమం, సీనియర్ న్యాయవాదుల గౌరవం, న్యాయవాదుల భద్రత, వృత్తిపరమైన స్వాతంత్య్రం, సంక్షేమ పథకాలు, న్యాయవాద వృత్తి అభివృద్ధికి అవసరమైన వాటి కోసం కృషి చేయాలని కోరారు.
సంబంధిత వార్తలు

Supreme Court | లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
సెప్టెంబర్ 3, 2026

Manan Kumar Mishra | నేను దిగిపోను.. ఏం చేసుకుంటారో చేసుకోండి .. తెగేసి చెప్పిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా
ఆగస్టు 22, 2026

Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
- ●Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే

Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు

Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు



