Auto Bandh | ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్
Auto Bandh | ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ (Congress) సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ (School Van) డ్రైవర్లు నిరవధిక బంద్‌కు (Auto bandh) పిలుపునిచ్చారు.
Auto Bandh | త్రినేత్ర.న్యూస్: ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ (Congress) సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ (School Van) డ్రైవర్లు నిరవధిక బంద్‌కు (Auto bandh) పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) ఆటోలు, క్యాబ్‌లు, పాఠశాల వ్యాన్లు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ పిలుపుమేరకు ఆటో బంధ్ నిర్వహించనున్నట్లు బీఎంఎస్-బీపీటీఎంఎం ప్రకటించింది.
ప్రధాన డిమాండ్లు ఇవే..
- ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల కోసం తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేయాలి.
- ప్రభుత్వ హామీ మేరకు ప్రతి సంవత్సరం రూ.12000 బకాయిలతో సహా చెల్లించాలి.
- రాష్ట్రవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా ఆటో పర్మిట్లు మంజూరు చేయాలి.
- ఆర్టీసీ ద్వారా ఈవీ ఆగోటలను ప్రవేశపెట్టి ఆటో రంగాన్ని, డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను తక్షణమే నిలిపివేయాలి
- ఓలా, ఊబర్, ర్యాపిడో అక్రమ బైకులను నిషేధించాలి.
- ఆటో, క్యాబ్ మీటర్ చార్జీలు పెంచాలి.
- స్కూల్ వ్యాన్లకు పాఠశాలల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.
- కేంద్ర ప్రకటించిన అగ్రిగేటర్ పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
- ●Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్

Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్





