Jagga Reddy | క్యూరింగ్ కాక మేడిగడ్డ కూలిపోయింది : జగ్గారెడ్డి
Jagga Reddy | మేడిగడ్డ బ్యారేజీకి సరిగ్గా క్యూరింగ్ చేయనందుకే అది కూలిపోయిందని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం ఏ మాత్రం సరికాదని ఆయన అన్నారు.
Jagga Reddy | త్రినేత్ర.న్యూస్ : మేడిగడ్డ బ్యారేజీకి సరిగ్గా క్యూరింగ్ చేయనందుకే అది కూలిపోయిందని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం ఏ మాత్రం సరికాదని ఆయన అన్నారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
జనరల్‌గా మనం ఇల్లు కడుతాం.. సిమెంట్ చేశాక కొన్ని కొన్ని నీళ్లు కొడుతాం.. బిందెలు బిందెలు తెచ్చిపోయారు.. పైపుతో చిన్నగా కొడుతారు.. ఎందుకంటే సిమెంట్ అతకాలి అని. వీళ్లు మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో ఏం చేశారంటే.. వచ్చిన నీళ్లను ఆపారు. మీరు నీళ్లు ఆపడం వల్ల.. అది క్యూరింగ్ కాక, కింద బేస్‌మెంట్ కూలబడ్డది. మినిస్టర్‌గా మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కుంగింది.. కూలిపోయింది అని హరీశ్‌రావును ఉద్దేశించి జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!





