Party Defection | ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట.. అనర్హత పిటిషన్ కొట్టేసిన స్పీకర్
Party Defection | త్రినేత్ర.న్యూస్: అనర్హత పిటిషన్ల అంశంలో (Party Defection) ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) పార్టీ ఫిరాయింపు కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు.
Party Defection | త్రినేత్ర.న్యూస్: అనర్హత పిటిషన్ల అంశంలో (Party Defection) ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) పార్టీ ఫిరాయింపు కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. ఇరువురిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇద్దరు ఎమ్మెల్యే పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పేర్కొంటూ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను విచారించిన స్పీకర్.. తాజాగా వాటిని డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



