Viral News | కవిత సోషల్ మీడియా సెల్‌లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
Viral News | తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా టీంను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఆ పోస్టులో సోషల్ మీడియా సెల్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
Viral News | తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా టీంను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఆ పోస్టులో సోషల్ మీడియా సెల్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా.. ఫిర్యాదు చేసిన వారిపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం అంతర్గత విభేదాలు, వ్యక్తిగత ఆధిపత్య పోరే కారణమని కూడా అందులో ఆరోపించారు. ఓ యువతి పెట్టిన పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వ్యవహారంపై కవిత గానీ, ఆమె సోషల్ మీడియా టీమ్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో చేసిన ఆరోపణలకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ మారింది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని
- ●Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
- ●Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..
- ●Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ
- ●Supreme Court Electrocution Ruling | విద్యుత్ మరణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. బాధ్యత ఎవరిది?
- ●CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ : సీఎం రేవంత్ రెడ్డి

Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని

Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..

Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ






