Sekhar Master | రోడ్డు ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు గాయాలు
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గాయపడ్డారు. బాలకృష్ణ దాదా మూవీ పాట చిత్రీకరణను పూర్తిచేసుకొని వస్తోండగా...ఆయన ప్రయాణిస్తోన్న కారును పండ్ల లోడుతో వెళుతున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
Entertainment | Published On Nov 12, 2026, 11.35 am IST
Sekhar Master | టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం రాత్రి శేఖర్ మాస్టర్ కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న దాదా మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శేఖర్ మాస్టర్ సారథ్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట షూటింగ్‌ను పూర్తిచేసుకొని ఇంటికి తిరిగి వస్తోండగా...ఆయన ప్రయాణిస్తోన్న కారును పండ్ల లోడుతో వెళుతోన్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు శేఖర్ మాస్టర్. ఆయన కారు మాత్రం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంలో శేఖర్ మాస్టర్ గాయపడినట్లు వార్తలు రావడంతో ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
టాప్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతోన్నారు శేఖర్ మాస్టర్. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో పాటు స్టార్ హీరోలందరి సినిమాలకు డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేశారు. ఓ వైపు కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉంటూనే టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Punjagutta AI Police Station | దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట: ఫిర్యాదు మొదలు ఛార్జ్‌షీట్ దాకా అంతా కృత్రిమ మేధతోనే
నవంబర్ 11, 2026

Poonam Kaur | పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై పూనమ్ కౌర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు
నవంబర్ 11, 2026

Gold Price | బంగారం ధరలకు మళ్లీ బ్రేక్.. ఒక్కరోజే రూ.800 డౌన్.. వెండి రూ.5వేలు పతనం
నవంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Kishtwar | బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఉగ్రవాదుల పనేనా..?
- ●Gig Workers | 14న గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
- ●Kavya-Anirudh Wedding | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి ఫొటోలు చూశారా..?
- ●Stock Markets | ఎఫ్ఐఐల కొనుగోళ్లు.. డీఐఐల అమ్మకాలు.. స్టాక్ మార్కెట్ల దారెటు..
- ●Aldas Janaiah | వ్యవసాయ వర్సిటీ వీసీపై లైంగిక ఆరోపణలు.. సమగ్ర విచారణకు ఆదేశించిన గవర్నర్
- ●Abhishek Banerjee | కోల్‌కతాలో బుల్డోజర్.. అభిషేక్ బెనర్జీ ఇంటివద్ద కూల్చివేతలు

Kishtwar | బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఉగ్రవాదుల పనేనా..?

Gig Workers | 14న గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Kavya-Anirudh Wedding | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి ఫొటోలు చూశారా..?

Stock Markets | ఎఫ్ఐఐల కొనుగోళ్లు.. డీఐఐల అమ్మకాలు.. స్టాక్ మార్కెట్ల దారెటు..



