Asifabad |ఆసిఫాబాద్‌లో పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు..
Asifabad | ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా చింతలమానేపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చింతలమానేపల్లి మండలంలోని దిందా (Dimda) గ్రామ శివారులోని నాలీలో నెలలు నిండని పసికందును (Newborn Baby) కవర్‌లో చుట్టి గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై పడేశారు.
Asifabad | త్రినేత్ర న్యూస్: ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా చింతలమానేపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చింతలమానేపల్లి మండలంలోని దిందా (Dimda) గ్రామ శివారులోని నాలీలో నెలలు నిండని పసికందును (Newborn Baby) కవర్‌లో చుట్టి గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై పడేశారు. దీంతో కవర్‌ను లాగిన వీధి కుక్కలు (Stray Dogs) పసికందును పీక్కుతిన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గర్భస్రావం (అబార్షన్) చేసి పసికందును అక్కడ పడేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే అప్పటికే పసికందు మృతించినట్లు స్థానికులు తెలిపారు.
కాగా, చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల ఎవరికైనా ఇలాంటి అబార్షన్ జరిగిందా? ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానిక దవాఖానలు, ప్రైవేట్ క్లినిక్‌ల రికార్డులను పరిశీలిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Schools Holiday | విద్యార్థులకు గుడ్న్యూస్: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
అక్టోబర్ 25, 2026

Ganja | తండ్రీకొడుకు కలిసి గంజాయి సాగు.. రూ. 1.50 కోట్ల విలువ చేసే మొక్కలు ధ్వంసం
సెప్టెంబర్ 15, 2026

Stray Dogs | వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●EFLU | యూజీసీ నెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఇఫ్లూ
- ●Akhilesh Yadav | 2027 ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు : అఖిలేష్ యాదవ్
- ●Tummala Nageswara Rao | పండ్ల మార్కెట్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి
- ●TGSRTC | మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం.. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం
- ●Gold And Silver Prices Today | లాభాల స్వీకరణ ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.21వేలు తగ్గిన పసిడి ధర..
- ●2027 UP Elections | ఒవైసీ కొత్త ఎత్తుగడ.. యూపీలో మూడో ఫ్రంట్..!

EFLU | యూజీసీ నెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఇఫ్లూ

Akhilesh Yadav | 2027 ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు : అఖిలేష్ యాదవ్

Tummala Nageswara Rao | పండ్ల మార్కెట్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి

TGSRTC | మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం.. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం



