Municipal Elections | నేడు మున్సిపల్ ఎన్నికలకు మోగనున్న నగారా!
Municipal Elections | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నిర్వహనకు రంగం సిద్ధమవుతున్నది. ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎలక్షన్స్‌కు మంగళవారం నోటిఫికేషన్ (Election Notification) వెలువడే అవకాశం ఉన్నది.
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నిర్వహనకు రంగం సిద్ధమవుతున్నది. ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎలక్షన్స్‌కు మంగళవారం నోటిఫికేషన్ (Election Notification) వెలువడే అవకాశం ఉన్నది. ఇందులో భాగంగా జనవరి 27న ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీఉల, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) చీఫ్ రాణి కుముదిని సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్ల జాబితాలను ముద్రించడంతోపాటు పోలింగు కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగితే 13న ఓట్ల లెక్కింపు పూర్తికానున్నది. దీనికి అనుగుణంగా షెడ్యూలు విడుదల చేయనున్నట్లు సమాచారం.
రిజర్వేషన్లు ఇలా..
ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38, జనరల్ కేటగిరికి 61 స్థానాలు కేటాయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఎస్సీ కేటగిరీ
1. స్టేషన్‌ఘన్‌పూర్: ఎస్సీ (జనరల్)
2. చొప్పదండి: ఎస్సీ (మహిళ)
3. జమ్మికుంట: ఎస్సీ (జనరల్)
4. హుజురాబాద్: ఎస్సీ (మహిళ)
5. ఎదులాపురం: ఎస్సీ (మహిళ)
6. డోర్నకల్: ఎస్సీ (జనరల్)
7. లక్సింపేట్: ఎస్సీ (జనరల్)
8. మూడుచింతలపల్లి: ఎస్సీ (జనరల్)
9. నందికొండ: ఎస్సీ (జనరల్)
10. మొయినాబాద్: ఎస్సీ (జనరల్)
11. గడ్డపోతారం: ఎస్సీ (మహిళ)
12. కోహిర్: ఎస్సీ (జనరల్)
13. ఇంద్రేశం: ఎస్సీ (మహిళ)
14. చేర్యాల: ఎస్సీ (మహిళ)
15. హుస్నాబాద్: ఎస్సీ (జనరల్)
16. వికారాబాద్: ఎస్సీ (మహిళ)
17. మోత్కూరు: ఎస్సీ (మహిళ)
ఎస్టీ కేటగిరీ
1. కొల్లూరు: ఎస్టీ (జనరల్)
2. భూత్పూర్: ఎస్టీ (జనరల్)
3. మహబూబాబాద్: ఎస్టీ (జనరల్)
4. కేశసముద్రం: ఎస్టీ (మహిళ)
5. ఎల్లంపేట్ : ఎస్టీ (మహిళ)
బీసీ కేటగిరి
1. ఇల్లెందు: బీసీ (మహిళ)
2. జగిత్యాల: బీసీ (మహిళ)
3. జనగాం: బీసీ (జనరల్)
4. భూపాలపల్లి: బీసీ (జనరల్)
5. లీజ: బీసీ (జనరల్)
6. వడ్డేపల్లి: బీసీ(జనరల్)
7. అలంపూర్: బీసీ (జనరల్)
8. బిచ్కుంద: బీసీ (జనరల్)
9. కామారెడ్డి: బీసీ (మహిళ)
10. బాన్సువాడ: బీసీ (మహిళ)
11. ఆసిఫాబాద్: బీసీ(జనరల్)
12. కాగజ్‌నగర్: బీసీ (మహిళ)
13. దేవరకద్ర: బీసీ (మహిళ)
14. చెన్నూరు: బీసీ (మహిళ)
15. మెదక్: బీసీ (మహిళ)
16. ములుగు: బీసీ (మహిళ)
17: కొల్లాపూర్: బీసీ (మహిళ)
18. అచ్చంపేట: బీసీ (మహిళ)
19. నాగర్‌కర్నూల్: బీసీ (జనరల్)
20. దేవరకొండ: బీసీ (మహిళ)
21. మద్దూరు: బీసీ (జనరల్)
22. పెద్దపల్లి : బీసీ (జనరల్)
23. మంథని: బీసీ (జనరల్)
24. వేములవాడ: బీసీ (జనరల్)
25. షాద్‌నగర్: బీసీ (జనరల్)
26. జిన్నారం: బీసీ (జనరల్)
27. జహీరాబాద్: బీసీ (జనరల్)
28. గుమ్మడిదల: బీసీ (జనరల్)
29. సిద్ధిపేట: బీసీ (జనరల్)
30. గజ్వేల్: బీసీ (మహిళ)
31. దుబ్బాక: బీసీ (మహిళ)
32. హుజూర్‌నగర్: బీసీ (జనరల్)
33. తాండూరు: బీసీ (జనరల్)
34. పరిగి: బీసీ (మహిళ)
35. కొత్తకోట: బీసీ (మహిళ)
36. ఆత్మకూరు: బీసీ (మహిళ)
37. నర్సంపేట: బీసీ (మహిళ)
38. ఆలేరు: బీసీ (మహిళ)
అన్‌రిజర్వుడ్
1. ఆదిలాబాద్: మహిళ (జనరల్)
2. అశ్వారావుపేట: మహిళ (జనరల్)
3. పర్కాల్: అన్‌రిజర్వుడ్
4. కోరుట్ల: మహిళ (జనరల్)
5. రాయికల్: అన్‌రిజర్వుడ్
6. మెట్‌పల్లి: అన్‌రిజర్వుడ్
7. ధర్మపురి: మహిళ (జనరల్)
8. గద్వాల: మహిళ (జనరల్)
9. ఎల్లారెడ్డి: అన్‌రిజర్వుడ్
10. సత్తుపల్లి: మహిళ (జనరల్)
11. వైరా: మహిళ (జనరల్)
12. మధిర: మహిళ (జనరల్)
13. జడ్చర్ల: అన్‌రిజర్వుడ్
14. తొర్రూర్: అన్‌రిజర్వుడ్
15. మరిపెడ: మహిళ (జనరల్)
16. ఖ్యాతన్‌పల్లి: మహిళ (జనరల్)
17. బెల్లంపల్లి: మహిళ (జనరల్)
18. రామాయంపేట: మహిళ (జనరల్)
19. నర్సాపూర్: మహిళ (జనరల్)
20. తుప్రాన్: మహిళ (జనరల్)
21. అలియాబాద్: మహిళ (జనరల్)
22. కల్వకుర్తి: మహిళ (జనరల్)
23. చండూరు: అన్‌రిజర్వుడ్
24. నకిరేకల్: అన్‌రిజర్వుడ్
25. హాలియా: అన్‌రిజర్వుడ్
26. మిర్యాలగూడ: మహిళ (జనరల్)
27. చిట్యాల: మహిళ (జనరల్)
28. నారాయణపేట: మహిళ (జనరల్)
29. కోస్గి: అన్‌రిజర్వుడ్
30. మక్తల్: అన్‌రిజర్వుడ్
31. ఖానాపూర్: అన్‌రిజర్వుడ్
32. భైంసా: అన్‌రిజర్వుడ్
33. నిర్మల్: మహిళ (జనరల్)
34. భీంగల్: మహిళ (జనరల్)
35. ఆర్మూర్: మహిళ (జనరల్)
36. బోధన్: అన్‌రిజర్వుడ్
37. సుల్తానాబాద్: అన్‌రిజర్వుడ్
38. సిరిసిల్ల: మహిళ (జనరల్)
39. శంకరపల్లి: అన్‌రిజర్వుడ్
40. చేవెళ్ల: అన్‌రిజర్వుడ్
41. ఇబ్రహీంపట్నం: అన్‌రిజర్వుడ్
42: ఆమన్‌గల్: అన్‌రిజర్వుడ్
43. కొత్తూర్: అన్‌రిజర్వుడ్
44. సదాశివపేట: మహిళ (జనరల్)
45. నారాయణఖేడ్: అన్‌రిజర్వుడ్
46. ఆందోల్-జోగిపేట: అన్‌రిజర్వుడ్
47. సంగారెడ్డి: మహిళ (జనరల్)
48. ఇస్నాపూర్: మహిళ (జనరల్)
49. సూర్యాపేట: అన్‌రిజర్వుడ్
50. తిరుమలగిరి: అన్‌రిజర్వుడ్
51. కోదాడ: మహిళ (జనరల్)
52. నేరేడుచర్ల: అన్‌రిజర్వుడ్
53. కొడంగల్: అన్‌రిజర్వుడ్
54. వనపర్తి: మహిళ (జనరల్)
55. అమరచింత: అన్‌రిజర్వుడ్
56. పెబ్బేరు: అన్‌రిజర్వుడ్
57. వర్ధన్నపేట: అన్‌రిజర్వుడ్
58. పోచంపల్లి: అన్‌రిజర్వుడ్
59. యాదగిరిగుట్ట: మహిళ (జనరల్)
60. భువనగిరి: మహిళ (జనరల్)
61: చౌటుప్పల్: మహిళ (జనరల్)
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



