BRS Report on Dalith Christians | దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా.. బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం
BRS Report to Balakrishnan commission | దళిత క్రైస్తవులకు ఎస్సీ (SC) హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నియమించింది. బీఆర్ఎస్ నాయకులు క్రైస్తవుల ఎస్సీ హోదాపై బాలకృష్ణన్‌కు నివేదిక సమర్పించారు.
Dalith Christian | త్రినేత్ర.న్యూస్: దళిత క్రైస్తవులకు ఎస్సీ (SC) హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నియమించింది. ఈమేరకు పార్టీ ఆదేశాల మేరకు ఆ కమిషన్‌తో బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీలో భేటీ అయింది. బీఆర్ఎస్ నాయకులు క్రైస్తవుల ఎస్సీ హోదాపై బాలకృష్ణన్‌కు నివేదిక సమర్పించారు.
ఈ ప్రతినిధుల బృందంలో రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు ఉన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కి కట్టుబడి ఉన్నాం. కులం, జాతి, లింగం, మతం ఆధారంగా ఏ వ్యక్తిపైనా వివక్ష చూపొద్దు. ఇదే నియమం షెడ్యూల్డ్ కులాలకు (SC) కూడా వర్తిస్తుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 (పారాగ్రాఫ్ 3) భారతదేశంలోని ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే, షెడ్యూల్డ్ కులాల ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కులను నియంత్రిస్తోంది. ఇది తీవ్రమైన వివక్షతో కూడినదే కాకుండా రాజ్యాంగ విరుద్ధం అని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..
- ●Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..
- ●POCSO Case | బాలికపై లైంగిక దాడి.. ఆపై అపార్ట్మెంట్ పైనుంచి తోసేసిన నిందితుడు
- ●DK Shivakumar | సగం కొరికిన యాపిల్స్‌ను జనంపైకి విసిరిన సీఎం డీకే శివకుమార్.. నెట్టింట దుమారం
- ●Allu Arjun | మైండ్‌బ్లోయింగ్ మూవీ - రామ్‌చరణ్ అదరగొట్టేశాడు - పెద్ది మూవీకి అల్లు అర్జున్ రివ్యూ

Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..

Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..

POCSO Case | బాలికపై లైంగిక దాడి.. ఆపై అపార్ట్మెంట్ పైనుంచి తోసేసిన నిందితుడు





