Green India Challenge | జమ్మి మొక్క నాటిన మహారాష్ట్ర విద్యార్థులు.. సంతోషాన్నిచ్చిందన్న సంతోష్ కుమార్
Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్( Green India Challenge ) లో భాగంగా చేపట్టిన జమ్మి చెట్ల( Jammi Plant ) పెంపక ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర( Maharashtra ) ధర్మాబాద్ తాలుకా పరిధిలోని బాబ్లీ గ్రామానికి చెందిన విద్యార్థులు మంగళవారం తమ స్కూల్ ఆవరణలో జమ్మి మొక్కను నాటారు.
Green India Challenge | త్రినేత్ర న్యూస్ : గ్రీన్ ఇండియా చాలెంజ్( Green India Challenge ) లో భాగంగా చేపట్టిన జమ్మి చెట్ల( Jammi Plant ) పెంపక ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర( Maharashtra ) ధర్మాబాద్ తాలుకా పరిధిలోని బాబ్లీ గ్రామానికి చెందిన విద్యార్థులు మంగళవారం తమ స్కూల్ ఆవరణలో జమ్మి మొక్కను నాటారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్( Santosh Kumar ) స్పందించారు. మన సంస్కృతి మూలాలు.. హరిత భవిష్యత్‌కు బీజాలు అని పేర్కొన్నారు. బాబ్లీ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా జమ్మీ మొక్క నాటే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, దేవాలయం, మఠంతో పాటు ప్రతి ఇంటికీ పవిత్రమైన జమ్మి చెట్టును చేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే, ప్రకృతి పట్ల మన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు నాటిన ప్రతి జమ్మి మొక్క, రాబోయే తరాలకు మనం ఇచ్చే ఒక హరిత వాగ్దానం అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Green India Challenge-Maharashtra | ఊరూరికో జమ్మి చెట్టు.. మహారాష్ట్రలోనూ శ్రీకారం
అక్టోబర్ 11, 2026

Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
అక్టోబర్ 11, 2026

Maharashtra Tapi River Incident | కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళం.. నదిలో నవ దంపతుల శవాలు: అసలేం జరిగింది?
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్
- ●Jim Jim Tara Song | జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది - లిరిక్స్ ఇవిగో...
- ●Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత పడాల్సిందే
- ●China Ladakh Names Row | లడఖ్‌లోని 28 కీలక ప్రాంతాలకు భారత్ పేర్లు: తట్టుకోలేక విషం కక్కిన చైనా
- ●Sanjay Jaju | ఎల్‌నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు నీటి భరోసా!
- ●Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి - జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం

DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్

Jim Jim Tara Song | జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది - లిరిక్స్ ఇవిగో...

Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత పడాల్సిందే

China Ladakh Names Row | లడఖ్‌లోని 28 కీలక ప్రాంతాలకు భారత్ పేర్లు: తట్టుకోలేక విషం కక్కిన చైనా



