Rythu Mithra Agri Show 2026 | ఎన్టీఆర్ స్టేడియంలో జూన్ 12 నుంచి రైతు మిత్ర అగ్రి షో..
Rythu Mithra Agri Show 2026 | దేశానికి వెన్నెముక అయిన రైతును యాంత్రీకరణ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా రైతుకు మేలు చేసేలా కొందరు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
Rythu Mithra Agri Show 2026 | త్రినేత్ర.న్యూస్ : దేశానికి వెన్నెముక అయిన రైతును యాంత్రీకరణ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా రైతుకు మేలు చేసేలా కొందరు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధునీకరణ వ్యవసాయ పనిముట్లతో పాటు సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతుమిత్ర అగ్రి షో 2026 కార్యక్రమానికి గౌతం రెడ్డి, విజయ్ కృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ అగ్రి షో కార్యక్రమానికి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదిక కానుంది. జూన్ 12, 13, 14 తేదీల్లో ఈ షో కొనసాగనుంది.
ఈ అగ్రి షోలో భాగంగా దేశంలోని ప్రముఖ నిపుణులు, కొత్త టెక్నాలజీలు, ఆధునిక పరికరాలు అన్నీ ఒకే వేదికపై మీ ముందుకు రానున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా పొందాలి. విజయవంతమైన ఫార్మింగ్ రహస్యాలు ఏమిటి..?ఇవన్నీ ప్రత్యక్షంగా తెలుసుకునే అద్భుత అవకాశం ఇది! వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు తొక్కాలనుకునే ప్రతి రైతు తప్పకుండా రావాలని నిర్వాహకులు కోరారు.
దేశంలోని ప్రముఖ వ్యవసాయ, ఆక్వాకల్చర్ కంపెనీలు, ఆధునిక టెక్నాలజీలు, కొత్త వ్యాపార అవకాశాలు అన్నీ ఒకే వేదికపై మీ కోసం అందుబాటులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
- ●TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హత ఇదే.. టీజీపీఎస్సీ స్పష్టత
- ●Savings Accounts | చాలా మంది ప్రజలు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును ఉంచడం లేదు.. షాకింగ్ నివేదిక..
- ●Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
- ●Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా
- ●WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..
- ●WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!

TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హత ఇదే.. టీజీపీఎస్సీ స్పష్టత

Savings Accounts | చాలా మంది ప్రజలు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును ఉంచడం లేదు.. షాకింగ్ నివేదిక..

Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ

Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా






