TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హత ఇదే.. టీజీపీఎస్సీ స్పష్టత
TGPSC | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్–-I పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
TGPSC | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్–-I పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అర్హతపై టీజీపీఎస్సీ స్పష్టతనిచ్చింది. ఈ నియామకాలకు సంబంధించి.. యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఈడీలో ప్రవేశానికి అర్హత గల సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉంటే సరిపోతుందని వెల్లడించింది.
అంతేకానీ.. బీఈడీ చేస్తేనే అర్హులు కాదు. ఇక, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం కంటే తక్కువ కాకుండా మార్కులతో పీజీ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. కాగా, మొత్తం ఖాళీలు 24 ఉన్నాయి.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 6, 2026

Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జూన్ 6, 2026
Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Ashika Ranganath | హీరోయిన్‌ది కాదు దర్శకుడిదే తప్పు - పెద్ది వివాదంపై కన్నడ హీరోయిన్ కామెంట్స్
- ●CP Ramesh | ప్రైవేట్ ట్రావెల్స్తో సైబరాబాద్ పోలీసుల సమావేశం.. విద్యార్థుల భద్రతకు కీలక ఆదేశాలు..
- ●Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు
- ●CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Samantha | మా ఇంటి బంగారంలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట - నాచురల్ బ్యూటీతో అనుకొని...

Ashika Ranganath | హీరోయిన్‌ది కాదు దర్శకుడిదే తప్పు - పెద్ది వివాదంపై కన్నడ హీరోయిన్ కామెంట్స్

CP Ramesh | ప్రైవేట్ ట్రావెల్స్తో సైబరాబాద్ పోలీసుల సమావేశం.. విద్యార్థుల భద్రతకు కీలక ఆదేశాలు..

Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు



