RFCL | రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, MBA అభ్యర్థులకు అవకాశం
RFCL | పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అందిస్తున్నది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకిని నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 40 పోస్టులను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
RFCL | త్రినేత్ర.న్యూస్: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) యువతకు మంచి అవకాశం అందిస్తున్నది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకిని నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 40 పోస్టులను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మెడికల్, ఫైనాన్స్ విభాగాల అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు https://www.rfcl.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, ఆఫీసర్ సెక్రటేరియట్, అడిషనల్ సీఎంఓ, సీఎంఓ, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారికి ప్రతినెల రూ.40,000 నుంచి రూ.2,40,000 వరకు జీతం అందుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 40
కెమికల్ 18, మెకానికల్ 3, ఎలక్ట్రికల్ 3, మెటీరియల్స్ 4, ట్రాన్స్‌పోర్టేషన్ 1, హ్యూమన్ రిసోర్సెస్ 2, మెడికల్ 2, ఫైనాన్స్ అకౌంట్స్ 6, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంజినీరింగ్‌లో మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంసీఏ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఎంబీఏ, పీజీ, ఎంబీబీఎస్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులకు 30 ఏండ్లు, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 40 ఏండ్లు, అడిషనల్ సీఎంఓ, సీఎంఓ పోస్టులకు 45 ఏండ్లు, చీఫ్ మేనేజర్ పోస్టులకు 50 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష (దరఖాస్తులను బట్టి), ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: మెడికల్ సీఎంఓ, చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.1000, ఇతర పోస్టులకు రూ.700
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24
వెబ్‌సైట్: www.rfcl.co.in
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి...
సంబంధిత వార్తలు

BGSSL Recruitment | బరోడా గ్లోబల్ సర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..
సెప్టెంబర్ 6, 2026

Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్
సెప్టెంబర్ 5, 2026

NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 7 రాశిఫలాలు.. ఈ రాశివారు చాలా సున్నితంగా, సృజనాత్మకంగా ఉంటారు!
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?

Horoscope | సెప్టెంబర్ 7 రాశిఫలాలు.. ఈ రాశివారు చాలా సున్నితంగా, సృజనాత్మకంగా ఉంటారు!

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్



