Revanth meets Gaddam Prasad | స్పీకర్‌కు రేవంత్, భట్టి ఓదార్పు
Revanth meets Gaddam Prasad | నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్‌ను ఆయన పరామర్శించారు.
Revanth meets Gaddam Prasad | త్రినేత్ర.న్యూస్: నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్‌ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని స్పీకర్‌కు తెలియజేశారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఆవరణలో నిన్న బీఆర్ఎస్ నేతలు అధికారులపై దాడులకు పాల్పడ్డారు. మహిళా అధికారుల ఎదుట హరీష్ రావు, కేటీఆర్ అంగీలు విప్పుకొని అనుచితంగా ప్రవర్తించారు. బీఆర్ఎస్ నాయకులు ఏకంగా స్పీకర్‌ను అసభ్యకర పదజాలంతో దూషించి.. మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా వ్యవహరించారు.
సంబంధిత వార్తలు

Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న
సెప్టెంబర్ 8, 2026

Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
సెప్టెంబర్ 8, 2026

MLA Veerlapalli Shankar | కేసీఆర్ చనిపోవాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
- ●Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..
- ●Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న
- ●KTR and Harish Rao Arrest | ఎర్రవల్లి వద్ద హైటెన్షన్: 'ఎవడ్రా నువ్వు' అంటూ పోలీసుల జులుం.. కేటీఆర్, హరీష్ రావుల అరెస్ట్
- ●KCR Erravalli Farmhouse | ఎర్రవల్లికి కాంగ్రెస్ గూండాలు.. మమ్మల్ని ఆపుతారా?
- ●Maheshkumar Goud | బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?

Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..

Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న

KTR and Harish Rao Arrest | ఎర్రవల్లి వద్ద హైటెన్షన్: 'ఎవడ్రా నువ్వు' అంటూ పోలీసుల జులుం.. కేటీఆర్, హరీష్ రావుల అరెస్ట్



