Gangula Kamalakar | నీళ్లిడవకుంటే మళ్లీ చలో కన్నేపల్లి: మాజీ మంత్రి గంగుల కమలాకర్
Gangula Kamalakar | కన్నేపల్లి, ఎల్లంపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోయకుంటే మళ్లీ చలో కన్నేపల్లి, ఎల్లంపల్లికి పిలుపునిస్తామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. మంత్రి ఉత్తమ్‌కు ఏ మాత్రం అవగాహన లేదన్నారు. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదన్నారు.
Gangula Kamalakar | త్రినేత్ర.న్యూస్: కన్నేపల్లి, ఎల్లంపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోయకుంటే మళ్లీ చలో కన్నేపల్లి, ఎల్లంపల్లికి పిలుపునిస్తామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. మంత్రి ఉత్తమ్‌కు ఏ మాత్రం అవగాహన లేదన్నారు. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదన్నారు. చిన్ని చిన్న అంశాలు ఉంటే మరమ్మతులు చేయాలని సూచించిందని గుర్తు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో గంగుల మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కన్నేపల్లి, ఎల్లంపల్లి నుంచి నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు. నీటిని ఎత్తిపోయకపోతే పంప్‌హౌస్‌ల వద్దకు మళ్లీ వెళ్తాం. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. ఏవైనా మరమ్మతులు ఉంటే చేయాలని మాత్రమే చెప్పింది. భయపడి జలాశయాలు నింపకుండా ఉంటారా? అని మాజీ మంత్రి గంగుల ఫైరయ్యారు.
నీళ్లు ఇడిసేదాకా వదలం..
ఎల్లంపల్లికి ఏం మరమ్మతులు లేవు కదా. ఎల్లంపల్లి నుంచి మేడారం, అక్కడి నుంచి లక్ష్మిపురం అక్కడి నుంచి మిడ్‌మానేరు నింపాలి. కనీసం రెండు మూడు టీఎంసీలన్నా విడుదల చేయండి. ఇప్పటి వరకు వందల గ్రామాల్లో నారు పోయలే. నారు పోయాలంటే నీళ్లొస్తయనే నమ్మకం కల్పించాలే. ఒకసారి పర్యటించండి. నీళ్లు ఇడుస్తమని ఒక ప్రకటన చేయండి. అప్పటి దాకా మిమ్మల్ని వదలం. లేదంటే మళ్లీ పాదయాత్ర చేస్తం.
సంబంధిత వార్తలు

Karimnagar Centralized Kitchen | కరీంనగర్లో అత్యాధునిక హంగులతో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం!
సెప్టెంబర్ 16, 2026

CM Revanth Reddy | ప్రతిపక్షాలది శాడిస్టిక్ ప్లెజర్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 16, 2026

CM Revanth Reddy | అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నారు
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●EPFO wage | ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.25,000కు పెంపు
- ●Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు
- ●Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!
- ●UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
- ●Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●UPI | రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?

EPFO wage | ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.25,000కు పెంపు

Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు

Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం



