Grace Antony | వాటే ట్రాన్స్‌ఫర్మేషన్ – బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!
మలయాళ నటి గ్రేసీ ఆంటోని షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. బొద్దుగుమ్మగా ఉన్న ఈ బ్యూటీ బరువు తగ్గింది. స్లిమ్ లుక్‌లో మెరిసిపోతున్న ఫొటోలను గ్రేసీ ఆంటోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె కొత్త ఫొటోలు వైరల్ అవుతోన్నాయి. మలయాళంలో కుంబలంగి నైట్స్, రోషాక్, వివేకానందన్ విరాళానుతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ యాక్టర్‌గా కనిపించింది గ్రేసీ ఆంటోనీ. మమ్ముట్టి, మోహన్‌లాల్ హీరోలుగా ఇటీవల రిలీజైన పేట్రియాట్‌లో ఓ కీలక పాత్ర పోషించింది.
N
Naresh N
Entertainment | Published On Jul 6, 2026, 5.06 pm IST

01/05

02/05

03/05

04/05

05/05
తాజావార్తలు
- ●Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి
- ●Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..
- ●Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి
- ●Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..
- ●N. Ramchander Rao | కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్‌రావు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి

Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..

Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి

Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..


