Rain Alert | రాబోయే 4 రోజులు భారీ వర్షాలు..! 100 మి.మీ.పైనే వర్షపాతం నమోదు..!!
Rain Alert | వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణ వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే నాలుగు రోజుల్లో(జూలై 27 నుంచి 30) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ వెల్లడించారు.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణ వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే నాలుగు రోజుల్లో(జూలై 27 నుంచి 30) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ వెల్లడించారు. హైదరాబాద్ నగరమంతా మేఘావృతమై.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో 100 నుంచి 120 మి.మీ.కు పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురియలేదు. అయితే రాబోయే నాలుగు రోజుల్లో కురిసే వర్షాలే అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందన్నారు.
ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ వర్షాలు కొంతలో కొంత వ్యవసాయ పనులకు తోడుగా నిలవనున్నాయి.
DEPRESSION IMPACT ON TELANGANA
HEAVY RAIN ALERT - JULY 27-30, 2026 ⚠️🌧️Due to SECONDARY CONVERGENCE associated with DEPRESSION in Central India, HEAVY RAINS ahead in various parts of North, West, East TG districts (RED MARKED areas) where cumulative rainfall next 4days can… pic.twitter.com/PRPtFZlTbZ
— Telangana Weatherman (@balaji25_t) July 27, 2026
సంబంధిత వార్తలు

Kadem Project | కళకళలాడుతున్న ‘కడెం’.. నిండు కుండలా ప్రాజెక్టు
సెప్టెంబర్ 21, 2026

TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!
సెప్టెంబర్ 20, 2026

TG Weather | తెలంగాణలో వారం రోజులు అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం



