TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ
TVS | తెలంగాణ వికాస సమితి( TVS ) ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్( Kothapalli Jayashankar ) జయంతి సభను నిర్వహించనున్నారు.
TVS | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వికాస సమితి( TVS ) ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్( Kothapalli Jayashankar ) జయంతి సభను నిర్వహించనున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సాయంత్రం 5 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జెన్ జీ ఉద్యమం ప్రభావం, పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ప్రసంగించనున్నారు.
విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ జీ హరగోపాల్, ఆత్మీయ అతిథులుగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్, ఆయాచితం శ్రీధర్, విరాహత్ అలీ హాజరు కానున్నారు.

సంబంధిత వార్తలు

Desapathi Srinivas | విద్యారంగానికి తీరని అన్యాయం.. పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం : ఎమ్మెల్సీ దేశపతి
ఆగస్టు 5, 2026

Kothapalli Jayashankar | అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టండి.. చంద్రబాబుకు లేఖ
మే 29, 2026

Prof Nageshwar | అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
మే 27, 2026
తాజావార్తలు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్ఫోన్కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్ఫోన్కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..



