Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు
Police Constables | రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. అది కూడా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి సువర్ణావకాశం. మొత్తానికి కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాటం ఫలించింది.
Police Constables | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. అది కూడా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి సువర్ణావకాశం. మొత్తానికి కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్ఐ ఉద్యోగాలకు వయోపరిమితి 32 ఏళ్లు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 29గా వయసు నిర్ధారించారు. ఈ క్రమంలో రెండు పోస్టుల మధ్య వయసు తేడాపై నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వయసు సమానం చేయాలంటూ నిరసనలు కూడా చేపట్టారు. ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. చివరకు ప్రభుత్వం ఎస్సై అభ్యర్థులతో సమానంగా కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని పెంచింది. పోలీసు, ఫైర్, జైళ్ల శాఖ, ఎస్‌పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుళ్లకు ఈ నిర్ణయం అమలు కానుంది. కానిస్టేబుల్ (డ్రైవర్ పోస్టులకు) మాత్రం ప్రభుత్వం సడలింపు ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం
సెప్టెంబర్ 9, 2026

CM Revanth Reddy | ‘ఫేక్’ రాజకీయాలు చేస్తున్న ‘ఆవేశం స్టార్’ రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 9, 2026

Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం
- ●CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి
- ●Congress Party | అసలు కుట్రదారులపై అత్యంత కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోండి
- ●Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
- ●IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి 'హైడ్రా' భగీరథ ప్రయత్నం
- ●TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడబ్ల్యూజే

NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం

CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి

Congress Party | అసలు కుట్రదారులపై అత్యంత కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోండి

Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు



