Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
Ibrahimpatnam | ఫార్మా బాధిత రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరాంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 28న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఫార్మా బాధిత రైతులు, రైతు కూలీలు, గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.
Ibrahimpatnam | త్రినేత్ర న్యూస్ : ఫార్మా బాధిత రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరాంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 28న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఫార్మా బాధిత రైతులు, రైతు కూలీలు, గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేయనున్నారు.
రైతుల డిమాండ్లు ఇవే..
- రైతుల భూములు నిషేధిత జాబితాలో నుండి తొలగించి ఆన్‌లైన్‌లో చేర్చడం.
- హైకోర్టు ఆర్డర్ ప్రకారం రైతు కూలీలకు న్యాయం చేయాలి.
- భూములు ఇచ్చిన రైతులందరికీ అసైన్‌మెంట్, పట్టా భూములకు ప్లాట్లు ఇవ్వాలి.
- ఫార్మాసిటీ జీవో రద్దు చేయాలి.
- పై డిమాండ్లు పూర్తిగా అమలు అయ్యే వరకు మా ఊర్లలో అన్ని పనులు నిలుపుదల చేయాలి.
- కొత్త ప్రాజెక్ట్స్ గురించి ముందుగా ఊర్లలో ప్రజల అనుమతి తీసుకోవాలి.
తాజావార్తలు
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
- ●Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?
- ●Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్
- ●G Chinna Reddy | యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 నియామకాలు చేపట్టాలి
- ●Pooja Hegde | ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌కు హీరోయిన్ దొరికిందా? - దేవసేనగా బుట్టబొమ్మ
- ●Gold Rings | ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన శిశువులకు బంగారం ఉంగరాలు

Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు

Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?

Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్

G Chinna Reddy | యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 నియామకాలు చేపట్టాలి




