Singareni | సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం చెల్లింపు
Singareni | సింగరేణి ఉద్యోగులకు( Singareni Employees ) దసరా పండుగ వేళ యాజమాన్యం శుభవార్త వినిపించింది. సింగరేణిలో పని చేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులకు( Regular Employees ) లాభాల్లో 34 శాతం చెల్లించనున్నట్లు ప్రకటించింది.
Singareni | త్రినేత్ర న్యూస్ : సింగరేణి ఉద్యోగులకు( Singareni Employees ) దసరా పండుగ వేళ యాజమాన్యం శుభవార్త వినిపించింది. సింగరేణిలో పని చేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులకు( Regular Employees ) లాభాల్లో 34 శాతం చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1,51,912 బోనస్‌గా అందనుంది. కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున బోనస్ ఇవ్వనుంది.
సింగరేణి సంస్థ మొత్తం రూ.1,754 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇందులో 34 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా కేటాయించనున్నారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు దసరా పండుగ సందర్భంగా ఈ బోనస్ అందించనున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..
- ●MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే
- ●Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..
- ●Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు
- ●Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే
- ●Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..

Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..

MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే

Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు






