త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paraquat dichloride | పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై నిషేధం

Paraquat dichloride | ఎంతో మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్న పారాక్వాట్ గ‌డ్డి మందు అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

S

Telangana | Published On Apr 1, 2026, 4.39 pm IST

Paraquat dichloride | పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై నిషేధం
Advertisement

Paraquat dichloride | త్రినేత్ర‌.న్యూస్ : ఎంతో మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్న పారాక్వాట్ గ‌డ్డి మందు అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజులు నిషేధం విధిస్తున్న‌ట్లు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. రైతులు, వ్యాపారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇప్పటికే ఇదే అంశంపై కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

Advertisement
Advertisement