త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | మెద‌క్ జిల్లాలో ట్రాక్ట‌ర్ బోల్తా.. ఒక‌రు మృతి

Road Accident | మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అక్క‌న్న‌పేట్‌లో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఆటోను ట్రాక్ట‌ర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

S

Telangana | Published On Jan 28, 2026, 4.38 pm IST

Road Accident | మెద‌క్ జిల్లాలో ట్రాక్ట‌ర్ బోల్తా.. ఒక‌రు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్ : మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అక్క‌న్న‌పేట్‌లో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఆటోను ట్రాక్ట‌ర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ట్రాక్ట‌ర్ అతి వేగం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement