BRS | వరంగల్ రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే
BRS | ఈ నెల 6న వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ (BRS) రైతు సంగ్రామ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎన్నారై యూకే (NRI BRS UK) కార్యవర్గం పిలుపునిచ్చింది వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని విమర్శించారు.
BRS | త్రినేత్ర.న్యూస్: ఈ నెల 6న వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ (BRS) రైతు సంగ్రామ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎన్నారై యూకే (NRI BRS UK) కార్యవర్గం పిలుపునిచ్చింది వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతుల పంటలను కొనుగోలు చేయడంలో, రైతు భరోసాలో, రైతు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి, కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిస్తూ పోస్టర్‌ను లండన్‌లో ఆవిష్కరించారు.
మే 6న వరంగల్ "రైతు సంగ్రామ సభను" జయపద్రం చేయండి
- ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గంవరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి, కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగ ట్టాలని రైతు సంగ్రామ సభ పోస్టర్ ను లండన్ లో ఆవిష్కరించిన @nribrs pic.twitter.com/34dr6njjE2
— NRI BRS UK (@nribrs) May 4, 2026
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



