NPRD | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించండి
NPRD | తమకు ఆర్టీసీ బస్సుల్లో( RTC Buses ) ఉచిత ప్రయాణం కల్పించాలంటూ దివ్యాంగులు బస్ భవన్( Bus Bhavan ) వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ దివ్యాంగులు నినదించారు.
బస్ భవన్ వద్ద దివ్యాంగుల ధర్నా
NPRD | త్రినేత్ర న్యూస్ : తమకు ఆర్టీసీ బస్సుల్లో( RTC Buses ) ఉచిత ప్రయాణం కల్పించాలంటూ దివ్యాంగులు బస్ భవన్( Bus Bhavan ) వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ దివ్యాంగులు నినదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నప్పటికీ.. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. న్యాయబద్దమైన హక్కుల కోసం నిరసన తెలుపుతున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు.
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు






