Ponnam Ashok Goud | నామినేషన్ తిరస్కరణను నేరంగా పరిగణించాలి: పొన్నం అశోక్ గౌడ్
Ponnam Ashok Goud | మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను బీజేపీ కుట్ర పూరితంగానే తిరస్కరించేలా చేసిందని టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదు కాని కేసు పేరు చెప్పి నామినేషన్ తిరస్కరించడం అన్యాయమన్నారు.
Ponnam Ashok Goud | త్రినేత్ర.న్యూస్: మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను బీజేపీ కుట్ర పూరితంగానే తిరస్కరించేలా చేసిందని టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ ఆరోపించారు. అభ్యర్థిని క్లారిఫై అడగకుండా నామినేషన్ తిరస్కరించడాన్ని నేరంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఆయన స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదు కాని కేసు పేరు చెప్పి నామినేషన్ తిరస్కరించడం అన్యాయమన్నారు.
కేసు వివరాలు అభ్యర్థి కి తెలియనప్పుడు నామినేషన్‌లో ఎలా చూపిస్తారు? సాంకేతిక అంశాలు చూపిస్తూ నామినేషన్ రిజెక్ట్ చేయడం పెద్ద కుట్ర. జార్ఖండ్‌లో బీజేపీ అభ్యర్థి కోసం ఒక రోజు సమయం ఇచ్చి క్లారిఫైకి అవకాశం ఇచ్చారు. మరి కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు అవకాశం ఇవ్వరు? సుప్రీంకోర్టు తీర్పు మీనన్‌కి అనుకూలంగా రావడం ఖాయం అని పొన్నం అశోక్‌గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Vivek Venkataswamy | కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది
జూన్ 11, 2026

Harish Rao | మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక.. రేవంత్ రెడ్డి వెన్నుపోటు కుట్ర : హరీశ్‌రావు
జూన్ 11, 2026

Jagadeeshwar Rao | ఆర్వోకు నామినేషన్‌ను తిరస్కరించే అధికారం లేదు: టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీశ్వర్‌రావు
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
- ●Amazfit Cheetah | చీతా సిరీస్‌లో రెండు పవర్ఫుల్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్
- ●TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
- ●Congress Nationwide Protest | దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! 'నీట్' వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్
- ●Uttam Kumar Reddy | ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
- ●Ponguleti Srinivas Reddy | పారదర్శక పాలన కోసమే శాశ్వత భవనాలు: పొంగులేటి

Tollywood | సినిమాల్లోకి రాకముందు సేల్స్ గర్ల్‌గా పనిచేశా - టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Amazfit Cheetah | చీతా సిరీస్‌లో రెండు పవర్ఫుల్ స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

Congress Nationwide Protest | దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! 'నీట్' వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్



