Shankar Goud | నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
Shankar Goud | ఆర్టీసీ సమ్మెలో (RTC Strike) విషాదం చోటుచేసుకున్నది. వరంగల్ జిల్లా నర్సంపేటలో (Narsampet Depot) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (Shankar Goud) మృతిచెందారు.
Shankar Goud | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ సమ్మెలో (RTC Strike) విషాదం చోటుచేసుకున్నది. వరంగల్ జిల్లా నర్సంపేటలో (Narsampet Depot) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (Shankar Goud) మృతిచెందారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో హైదరాబాద్‌లోని అపోలో డీఆర్‌డీవో దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో నర్సంపేట బస్టాండ్‌లో డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో పోలీసులు, సహచర సిబ్బంది ఆయన్ను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీవో అపోలో దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






