Municipal Elections | ‘మున్సిపల్’ రిజర్వేషన్లు ఖరారు.. ‘బీసీ’లకు 3 కార్పొరేషన్లు.. 38 మున్సిపాలిటీలు..!
Municipal Elections | రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది.
ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం..
బీసీలకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా..
మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు..
రిజర్వేషన్లను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
Municipal Elections | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల రిజర్వేషన్లు, చైర్పర్సన్లు, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి జీవో నంబర్ 14ను జారీ చేశారు. ఈ జీవోలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు ఏయే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు దక్కుతాయో వెల్లడించింది.
మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వ్డ్ స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4 శాతం, కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వ్ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు.. రిజర్వేషన్ల వారీగా..
ఎస్టీ జనరల్ - 01
ఎస్సీ జనరల్ - 01
బీసీ జనరల్ - 02
బీసీ మహిళ - 01
జనరల్ మహిళ - 04
జనరల్ - 01
మున్సిపల్ చైర్మన్లు(121).. రిజర్వేషన్ల వారీగా
ఎస్టీ జనరల్ - 03
ఎస్టీ మహిళ - 02
ఎస్సీ జనరల్ - 09
ఎస్సీ మహిళ - 08
బీసీ జనరల్ - 19
బీసీ మహిళ - 19
జనరల్ మహిళ - 31
జనరల్ - 30
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



