Nalgonda | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్‌పర్సన్లు..
Nalgonda | ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో కాంగ్రెస్ (Congress) మరోసారి సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ (Municipal Elections) తనకు తిరుగులేదని నిరూపించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉండగా 16 మున్సిపాలిటీలను దక్కించుకున్నది.
Nalgonda | త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో కాంగ్రెస్ (Congress) మరోసారి సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ (Municipal Elections) తనకు తిరుగులేదని నిరూపించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉండగా 16 మున్సిపాలిటీలను దక్కించుకున్నది. సూర్యాపేట (Suryapet) జిల్లాలోని తిరుమలగిరి (Tirumalagiri) మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపొందింది.
నల్లగొండ జిల్లాలోని చండూరు, చిట్యాల, దేవరకొండ, మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మినహా మిగతా 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. నేరేడుచర్ల, హూజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేటలో విజయం సాధించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, మోత్కూరు, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి మున్సిపాలిటీలను దక్కించుకున్నది. తాజాగా ఆయా మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. నల్లగొండ కార్పొరేషన్‌కు మేయర్ ఎన్నికల జరిగింది.

నల్లగొండ..
- నల్లగొండ కార్పొరేషన్ మేయర్- బుర్రి చైతన్య రెడ్డి
- దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్- పున్న శైలజా వెంకటేశ్వర్లు.
- చండూరు మున్సిపల్ చైర్మన్- కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ
- చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్- పందిరి గీత
- హాలియా మున్సిపల్ చైర్మన్- చింతల చంద్రారెడ్డి
- నందికొండ చైర్‌పర్సన్- మానస స్వర్ణ
https://x.com/ddyadagirinews/status/2023288327647232221
సూర్యాపేట జిల్లా..
- సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్- మోరిశెట్టి నివేదిత
- కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్- ఎర్నేని కుసుమ బాబు
- హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్- దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్
- నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్- కొణతం చినవెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి
- తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్- సంకెనపల్లి రఘునందన్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా..
- భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్- తగళ్ళపల్లిశ్రీవాణి
- ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్- బీజన బాలమణి భాస్కర్
- యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్- గుండ్లపల్లి వాణి
- మోత్కూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్- గడ్డం స్వప్న, వైస్ చైర్మన్‌గా పల్లెర్ల వెంకన్న
- చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్- మొగుదాల పావని రమేష్ గౌడ్
- పోచంపల్లి చైర్మన్- తడక వెంకటేశం
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | 2027 ఆగస్టులోపు మూడు బ్యారేజీలు రిపేర్ చేస్తం
జులై 5, 2026

KTR | బీఆర్ఎస్ కన్నేపల్లి పంప్‌హౌస్ సందర్శన.. కేటీఆర్ బృందాన్ని జనగామ వద్ద అడ్డుకున్న పోలీసులు
జులై 5, 2026

Road Accident | చిట్యాల సమీపంలో కారును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. బాలుడు సహా నలుగురు దుర్మరణం
జులై 5, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



