MJPTBC Degree Admissions | జ్యోతీబా పూలే బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు.. నేటి నుంచి అప్లికేషన్లు షురూ..
MJPTBC Degree Admissions | మహాత్మా జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల (MJPTBC Degree Admissions) కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎంజేపీలో (MJP) కాకుండా ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఎంజేపీటీబీసీడ్ల్యూ (MJPTBCW) రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలలో (ఇంగ్లీష్ మీడియం) మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
MJPTBC Degree Admissions | త్రినేత్ర.న్యూస్: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల (MJPTBC Degree Admissions) కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎంజేపీలో (MJP) కాకుండా ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఎంజేపీటీబీసీడ్ల్యూ (MJPTBCW) రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలలో (ఇంగ్లీష్ మీడియం) మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. మే 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులు కోరుకున్న కోర్సుల్లో సీటు కేటాయిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంజేపీలో 30 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో రెగ్యులర్ కోర్సులైన బీఎస్సీ, బీకామ్, బీఏలతో పాటు బీబీఏ, బీఎఫ్ టీ, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 040-23328266లో సంప్రదించవచ్చు.
అర్హతలు
2026లో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఇంగ్లిష్‌లో 40 శాతం మార్కులు తప్పనిసరి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయితే వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలు అయితే రూ.2 లక్షల లోపు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఫిజు వివరాలు..
మెయింటెనెన్స్ చార్జీలు- రూ.1000
కాషన్ డిపాజిట్- రూ.1000
దోస్త్ స్టుడెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు- రూ.225
మొత్తం రూ.2225. అడ్మిషన్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-Degree/
మరిన్ని వివరాలకు..
ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం..
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



