త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | నిమ్స్‌లో చికిత్స పొందుతున్న‌ గద్దర్ భార్యను పరామర్శించిన మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌

Bhatti Vikramarka | అనారోగ్యంతో నిమ్స్‌ (NIMS)లో చికిత్స పొందుతున్న దివంగ‌త ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ స‌తీమ‌ణి విమ‌ల‌ను (Gaddar wife Vimala) డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ప‌రామ‌ర్శించారు.

D

Telangana | Published On Mar 26, 2026, 12.44 pm IST

Bhatti Vikramarka | నిమ్స్‌లో చికిత్స పొందుతున్న‌ గద్దర్ భార్యను పరామర్శించిన మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Bhatti Vikramarka | అనారోగ్యంతో నిమ్స్‌ (NIMS)లో చికిత్స పొందుతున్న దివంగ‌త ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ స‌తీమ‌ణి విమ‌ల‌ను (Gaddar wife Vimala) డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ప‌రామ‌ర్శించారు. గాల్ బ్లాడర్ (Gallbladder) సమస్యతో బాధ‌ప‌డుతూ మూడు రోజుల క్రితం విమ‌ల‌ నిమ్స్‌లో చేరారు. నేడు వైద్యులు ఆమెకు స‌ర్జ‌రీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రులు నిమ్స్‌కు వెళ్లి విమ‌ల‌ను ప‌రామ‌ర్శించారు. అక్క‌డ నిమ్స్ డైరెక్ట‌ర్ బీర‌ప్ప‌ను క‌లిసి విమ‌ల‌కు అందుతున్న వైద్య సేవ‌ల గురించి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాల‌ని సూచించారు. అదేవిధంగా విమ‌ల కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

Also Read..

Vande Bharat | వందేభార‌త్‌లో నాసిర‌కం భోజ‌నం.. క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదుతో ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా

MG University | మొహం క‌డుక్కోడానికీ నీళ్లు లేవ్‌.. ఎంజీ యూనివ‌ర్సిటీలో నెల రోజులుగా విద్యార్థుల అవ‌స్థ‌లు

Talasani Srinivas Yadav | 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీసీలే బొంద‌పెడ‌తారు: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

Advertisement

తాజావార్తలు

Advertisement