Warren Buffett | ఇక చాలు.. రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచ కుబేరుడు, లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ | త్రినేత్ర News
Warren Buffett | ఇక చాలు.. రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచ కుబేరుడు, లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్
వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్లలో ఒకే కంపెనీలో పెట్టుబడి పెట్టేవారు కాదు. తన ఫండ్స్ని డైవెర్షిఫై చేసేవారు. అంటే ఒకే కంపెనీలో మొత్తం పెట్టకుండా చాలా కంపెనీలలో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసేవారు.