Sridhar Babu | ఏపీకి ఇచ్చేదాంట్లో సగమన్న ఇవ్వాలి కదా..? ఏలేటికి శ్రీధర్ బాబు కౌంటర్
Sridhar Babu | కేంద్రం తెలంగాణకు ఇచ్చే నిధులపై బీజేపీ, మంత్రుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కేంద్రం ఇవ్వడం కాదు.. మాకు హక్కు ఉందని శాసససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చే నిధుల్లో సగమన్న మనకు ఇవ్వాలి కదా..? అని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శ్రీధర్ బాబు నిలదీశారు.
Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : కేంద్రం తెలంగాణకు ఇచ్చే నిధులపై బీజేపీ, మంత్రుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కేంద్రం ఇవ్వడం కాదు.. మాకు హక్కు ఉందని శాసససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చే నిధుల్లో సగమన్న మనకు ఇవ్వాలి కదా..? అని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శ్రీధర్ బాబు నిలదీశారు.
తెలంగాణ భారతదేశంలో భాగమా..? కాదా..? భాగమని ఒప్పుకున్నారు కదా.. ఈరోజు తెలంగాణ 5 శాతం జాతీయ జీడీపీలో కంట్రిబ్యూట్ చేస్తుంది. 60 లక్షల కోట్లు ట్యాక్స్ రూపేణా కడుతున్నారు. మాకు వాపస్ ఎంత వస్తున్నాయి. ఇచ్చింది ఎంత..? రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు ఏం సాధించారు. ఏపీ మన తెలుగు రాష్ట్రం. ఏపీకి ఇచ్చేదాంట్లో సగమన్న ఇవ్వాలి కదా..? తెలంగాణ ఏం అన్యాయం చేసింది. కనీసం సగమన్న ఇవ్వాలి కదా..? కేంద్ర ఇవ్వడం కాదు.. మాకు హక్కు ఉంది అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
బీజేపీ సభ్యులు బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడం సరికాదు. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడండి. కేంద్రం ఇవ్వాల్సిందే అది బాధ్యత. మేం తప్పకుండా ఫైట్ చేస్తాం. ఇంత వరకే ఇస్తామంటే సరిపోదు. తెలంగాణ ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడండి. ఢిల్లీలో ఉన్నట్టు ఫీలవుతున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఉన్నట్టు అనుకుంటున్నారు బీజేపీ సభ్యులు. ఇవ్వాల్సిన ధర్మం ఉంది కాబట్టి ఇస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



