Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..
Cheyutha Pensions | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండలంలో చేయూత పింఛన్లను (Cheyutha Pensions) మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పంపిణీ చేశారు.
Cheyutha Pensions | త్రినేత్ర న్యూస్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండలంలో చేయూత పింఛన్లను (Cheyutha Pensions) మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పంపిణీ చేశారు. నూతన లబ్ధిదారులకు పింఛన్లన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడంలో పింఛన్లు కీలక పాత్ర పోషిస్తాయని మహేష్ కుమార్ గౌడ్ (Mahehs Goud) అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సంబంధిత వార్తలు

Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం…: మహేశ్ గౌడ్
నవంబర్ 20, 2026

Mahesh Goud | తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కొత్త డ్రామా: మహేశ్‌కుమార్ గౌడ్
నవంబర్ 19, 2026

Komatireddy Rajagopal Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వైఖరిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్!
నవంబర్ 19, 2026
తాజావార్తలు
- ●FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..
- ●Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం
- ●Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్
- ●Tollywood | ఇంటివాడుకాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో
- ●CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
- ●Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..

Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం

Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్

Tollywood | ఇంటివాడుకాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో



