Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం…: మహేశ్ గౌడ్
Mahesh Goud | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమపై (Kota Neelima) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Mahesh Goud | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ కోట నీలిమపై (Kota Neelima) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ (Asaduddin Owaisi) రాజకీయ కార్యకలాపాలపై రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఒవైసీని విమర్శించారన్నారు. ప్రతిగా పవన్ ఖేరాను (Pawan Khera) కానీ, రాజకీయంగా కానీ విమర్శలు చేయాలి కానీ ఆయన సతీమణి నీలిమపై మాట్లాడడం రాజాకీయ దిగజారుడు అని మండిపడ్డారు.
డాక్టర్ కోట నీలిమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న మహిళ, రాజకీయ నాయకురాలని చెప్పారు. పవన్ ఖేరాను విమర్శించే హక్కు ఒవైసీకి ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు ఉంది. మా రాజకీయాలతో విభేదించే హక్కు కూడా ఉంది. కానీ రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం పద్ధతి కాదని సూచించారు.
సంబంధిత వార్తలు

Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..
నవంబర్ 20, 2026

Khalid Saifullah | కోట నీలిమకు అసదుద్దీన్ ఒవైసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: డీసీసీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా
నవంబర్ 19, 2026

Mahesh Goud | తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కొత్త డ్రామా: మహేశ్‌కుమార్ గౌడ్
నవంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!



