Ponnam Prabhakar | బీసీ గురుకుల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైతే ల్యాప్‌టాప్‌లు: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | బీసీ గురుకుల విద్యార్థులకు (BC Gurukula Students) ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇకపై దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికయ్యే బీసీ గురుకుల విద్యాలయాల విద్యర్థులకు ల్యాప్‌టాప్‌లు (Laptops) ఇవ్వనుంది.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: బీసీ గురుకుల విద్యార్థులకు (BC Gurukula Students) ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇకపై దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికయ్యే బీసీ గురుకుల విద్యాలయాల విద్యర్థులకు ల్యాప్‌టాప్‌లు (Laptops) ఇవ్వనుంది. ఈమేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహాత్మా జ్యోతీబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసి, విద్యార్థులను జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చితిద్దుతున్నామని తెలిపారు.
గురుకుల సొసైటీ వ్యవసాయ కాలేజీలో బీసీ గురుకుల విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సొసైటీని (MJP BC Gurukula).. తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు ఫులే విద్యాసంస్థల సొసైటీగా మార్చేందుకు నిర్ణయించామని తెలిపారు. పేరు మార్పునకు బీసీ గురుకుల బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు.
తాజావార్తలు
- ●Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్కుమార్ గౌడ్
- ●Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్రెడ్డి
- ●Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
- ●DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్
- ●Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ
- ●Land Survey | మూడు దశల్లో సమగ్ర భూసర్వే.. ఆధార్ తరహాలో భూదార్ కార్డులు

Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్కుమార్ గౌడ్

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్రెడ్డి

Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్






