త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adavi Dunna | న‌ల్ల‌మ‌లలో అరుదైన అడ‌వి దున్న సంచారం.. ఫొటోలు వైర‌ల్

Adavi Dunna | ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల్లో అనేక వ‌న్య మృగాలు( Wild Animal ) సంచ‌రిస్తూ ఉంటాయి. చాలా వ‌ర‌కు ఈ మృగాలు అంద‌రికీ తెలిసిన‌వే. కానీ ఈ అరుదైన అడ‌వి దున్న( Adavi Dunna ) మాత్రం న‌ల్ల‌మల అడ‌వి( Nallamalla Forest )లో తొలిసారి ప్ర‌త్య‌క్ష‌మైంది.

S

Telangana | Published On Jun 26, 2026, 11.14 am IST

Adavi Dunna | న‌ల్ల‌మ‌లలో అరుదైన అడ‌వి దున్న సంచారం.. ఫొటోలు వైర‌ల్
Advertisement

Adavi Dunna | త్రినేత్ర‌.న్యూస్ : ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల్లో అనేక వ‌న్య మృగాలు( Wild Animal ) సంచ‌రిస్తూ ఉంటాయి. చాలా వ‌ర‌కు ఈ మృగాలు అంద‌రికీ తెలిసిన‌వే. కానీ ఈ అరుదైన అడ‌వి దున్న( Adavi Dunna ) మాత్రం న‌ల్ల‌మల అడ‌వి( Nallamalla Forest )లో తొలిసారి ప్ర‌త్య‌క్ష‌మైంది. దోర్నాల-శ్రీశైలం( Dornala - Srisailam ) మధ్యలో ఉన్న తుమ్మల బయలు చెంచుగూడెం సమీపంలో అడవి దున్న క‌నిపించింది. ఈ దున్న ప‌ర్యాట‌కులు, యాత్రికులు త‌మ కెమెరాల్లో బంధించారు. ర‌హ‌దారికి స‌మీపంలోకి వ‌చ్చిన అడ‌వి దున్న‌ను చూసి ప‌ర్యాట‌కులు షాక‌య్యారు. ప్ర‌స్తుతం ఈ దున్న‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement