Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
Konda Surekha | రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది.. కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగిస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.
Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది.. కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగిస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. బెంగళూరులో ఏకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ సమావేశమైనట్లు సమాచారం. ఆమె కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, క్రమశిక్షణా కమిటీకి ఇచ్చిన వివరణపై ఖర్గేతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం దాదాపు గంటకు పైగా సాగినట్లు వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. తనకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలుకుతారని వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో ఖర్గేతో కొండా సురేఖ భేటీ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..
- ●BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు
- ●MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగినట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మల్లారెడ్డి
- ●CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?

Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..

BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు



