Adluri Laxman Kumar | మందుల సామేల్ వల్లే నాకు మంత్రి పదవి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Adluri Laxman Kumar | తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ వల్లే నాకు మంత్రి పదవి వచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి రావడానికి మందుల సామేలే కారణమన్నారు.
Adluri Laxman Kumar | త్రినేత్ర.న్యూస్ : తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ వల్లే నాకు మంత్రి పదవి వచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి రావడానికి మందుల సామేలే కారణమన్నారు. టీపీసీసీ ఎస్సీ విభాగ చైర్ పర్సన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
మనకు ఎక్కడ మంత్రి పదవి ఇస్తారని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాను. మాదిగ ఎమ్మెల్యేలను ఏకతాటిపై నిలబెట్టి ఢిల్లీకి తీసుకపోయింది మందుల సామేల్. నాకు వచ్చిన ఇబ్బందిని సంపత్ కుమార్ అండగా ఉండి పరిష్కారం చేశారు. ఎస్సీ సెల్ కాంగ్రెస్‌కు గుండెకాయ లాంటిది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులే కారణం. దేశంలో పేద వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. రాబోయే మూడు సంవత్సరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వస్తుంది అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



