MLA Malla Reddy | బీజేపీ చీఫ్‌తో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్ట్రేలియా టూర్
MLA Malla Reddy | మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో బిజీగా ఉన్న ఆయన.. బీజేపీ నేతలతో కలిసి కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.
MLA Malla Reddy | త్రినేత్ర న్యూస్ : మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో బిజీగా ఉన్న ఆయన.. బీజేపీ నేతలతో కలిసి కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని టూవూంబా మేయర్ జెఫ్ మెక్‌డొనాల్డ్‌ను ఈ ముగ్గురూ కలిసి మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి కమలం గూటికి చేరుతారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మొత్తానికి మల్లారెడ్డి విదేశీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందు.. న్యూజిలాండ్‌లో మల్లారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్లాసిర్ క్వీన్స్ టౌన్‌ను ఆయన సందర్శించారు. అక్కడ మెడిటేషన్ చేసిన ఫొటోలను ఎక్స్ వేదికగా మల్లారెడ్డి పంచుకున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
- ●Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
- ●kaaka | జోరు మీదున్న కాకా - డబ్బింగ్ పనులు మొదలు - ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్

Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి

Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి




