Medaram | మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?
Medaram | తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ములుగు జిల్లా సమ్మక్క -సారక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో 2027 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మినీ జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. ఫి
Medaram | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ములుగు జిల్లా సమ్మక్క -సారక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో 2027 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మినీ జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది. ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | కార్యకర్తలారా.. మీ గ్రామాల్లో పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించండి
- ●LNG Rail | దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కిన ఎల్ఎన్జీ రైలు..
- ●TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ
- ●Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ - ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్
- ●Harish Rao | ఆరు నెలలు మొబైల్‌ను దూరం పెట్టండి.. అప్పుడే ఉద్యోగం సాధ్యం
- ●TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి

Ponnam Prabhakar | కార్యకర్తలారా.. మీ గ్రామాల్లో పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించండి

LNG Rail | దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కిన ఎల్ఎన్జీ రైలు..

TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ

Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ - ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్




